నా మనస్తాపం
నా విషాద గీతం విస్మరింపజేసి
వింత కాంతి నా గుండెలో మిగిల్చి
ముళ్ళ పాన్పు ఐన నా గమ్యం లో
మృగ రాజు లా మిగిలానునేడు
"ఊ" కొట్టే ఉదార వాదులు
"ఛీ "కొట్టే చాంధస వాదులు
ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు
నా విజయమే ఓ తార్కాణం
రుగ్మతల ఈ తనువుకు
సహకరించని సమయానా
ప్రతిబింబించే అవమానాలను
నా సాహసం సమర్దించ గలదా ?
శ్రమను ఆయుధముగా చేర్చి
అవస్థలను ఆభరణాలుగా మార్చి
సమస్యను సమన్వయం చేసిన వేళ
అందుకో నా మనస్తాప కరతాళ ధ్వనులు
నా విషాద గీతం విస్మరింపజేసి
వింత కాంతి నా గుండెలో మిగిల్చి
ముళ్ళ పాన్పు ఐన నా గమ్యం లో
మృగ రాజు లా మిగిలానునేడు
"ఊ" కొట్టే ఉదార వాదులు
"ఛీ "కొట్టే చాంధస వాదులు
ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు
నా విజయమే ఓ తార్కాణం
రుగ్మతల ఈ తనువుకు
సహకరించని సమయానా
ప్రతిబింబించే అవమానాలను
నా సాహసం సమర్దించ గలదా ?
శ్రమను ఆయుధముగా చేర్చి
అవస్థలను ఆభరణాలుగా మార్చి
సమస్యను సమన్వయం చేసిన వేళ
అందుకో నా మనస్తాప కరతాళ ధ్వనులు
No comments:
Post a Comment