నా నిశీధివేగుచుక్క
అణువణువు తన ప్రేమతో తనకీ చేస్తు
సమస్యల బందోబస్తు మధ్య వున్న నా చెలి
తనకందని ద్రాక్షలాంటి తాయీలాలు ఎన్నున్నా
నా దౌర్భాగ్య ధీన స్థితిని ధ్వంసం చేస్తానంటుంది
తెలుగు వాడి సంప్రదాయాలకి ప్రతీకగా వుండే
ఆమె విలువైన కుల గౌరవ ప్రతిష్టలనొదిలింది మా కోసం
తన ప్రేమలో కనిపించే స్వచ్చమైన అమాయకత్వం
కొన్నివేల మానవ సంబంధాలకు దీపం కాబోతుంది
అనుబంధాల్ని ఆకట్టుకునే తన ప్రయత్నంలోను
మనుగడలేని అంధకార మా మహాలయంలోను
ఏం చేయదల్చిందో తన మహత్తర మాయాజాలంతో
మా జీవితాలను అదృష్టంగా దాసోహం చేసినాము
ఆప్యాయత మబ్బులను మాకు తెలియపరచి
మనసులకు , మనుషులకు కీలక పాత్ర ఐoది
నిత్య నూతనం ప్రతి వసంతo కావాలని కోరుతూ
బహుకరిస్తున్నా నేడు "నా నిశిది వేగుచుక్క"అని
అణువణువు తన ప్రేమతో తనకీ చేస్తు
సమస్యల బందోబస్తు మధ్య వున్న నా చెలి
తనకందని ద్రాక్షలాంటి తాయీలాలు ఎన్నున్నా
నా దౌర్భాగ్య ధీన స్థితిని ధ్వంసం చేస్తానంటుంది
తెలుగు వాడి సంప్రదాయాలకి ప్రతీకగా వుండే
ఆమె విలువైన కుల గౌరవ ప్రతిష్టలనొదిలింది మా కోసం
తన ప్రేమలో కనిపించే స్వచ్చమైన అమాయకత్వం
కొన్నివేల మానవ సంబంధాలకు దీపం కాబోతుంది
అనుబంధాల్ని ఆకట్టుకునే తన ప్రయత్నంలోను
మనుగడలేని అంధకార మా మహాలయంలోను
ఏం చేయదల్చిందో తన మహత్తర మాయాజాలంతో
మా జీవితాలను అదృష్టంగా దాసోహం చేసినాము
ఆప్యాయత మబ్బులను మాకు తెలియపరచి
మనసులకు , మనుషులకు కీలక పాత్ర ఐoది
నిత్య నూతనం ప్రతి వసంతo కావాలని కోరుతూ
బహుకరిస్తున్నా నేడు "నా నిశిది వేగుచుక్క"అని
No comments:
Post a Comment