Wednesday 15 October 2014

ABOUT ME

                                         హాయ్ నా స్నేహితులారా! 
విజయ్ మీతో మాట్లాడాలనుకుంటున్నాడు.ఒక్కసారి నా మొరవినండి ప్రతి జీవికి ఒక్కో ప్రత్యేకతతో జీవం పోస్థాడు.ఎవరి ప్రత్యేకత ఎంటో తెలుసుకున్న వ్యక్తి జీవితం లో రానించాడు అంటారు.నా జీవితం లో ఎన్నో సమస్య లను
అదిగమిస్తు అందరు వున్న కూడా నా అనుభవాలను,నా ఆలోచనలను, ముఖ పరిచయం లేకున్నా,వున్నా,నా ఈ నూతన ప్రస్తానానికి ఒకర ప్రయోగం చేయబోతున్నా.అందరు అధరిస్తారని,ఆశిస్తూ,నన్ను ముందుకు నడిపి ఒక అవకాశం (నా మేధస్సు కి) వుంది అని గుర్తిస్తారని తపన పడుతూ,నాలో నేనే అనుభవిస్తున్న నా కృషిని గుర్తిస్తారని "విజయ్"యొక్క మనవి.
ముందుగా
మానవుడు తను అనుకున్నది సాధించాలంటే కావల్సినవి నాలుగు.
అవి
1.అవకాశం
2సాధించాలి అనే తపన
3ఆత్మీయుల సహకారం
4పటిష్టం ఐనా ప్రణాళిక.
అవునా?
కాదా?             

2 comments:

Anonymous said...

hey Vijay,

I read u r post...
excellent...
meelo oka fire undhi...

really appreciate you... :)

Unknown said...

thankyou sir/madam.చాల దెబ్బ తినినాను.అందులో నుండి పుట్టుకోచిన 42 కవితలలో ఏవి కొన్ని మాత్రమేనండి