నీ నిష్క్రమణ
ఏకాంతంలో వున్న నా తనువుకి
నిర్మానుష్యమైన అలజడిలా...
ఆవరించేను అనుభూతులు
తడబడు అడుగులుగా , సుడులుగా
పిడికెడంత ఈ పిరికి గుండెకు సైతం
మసక తెరల వేకువను చీల్చి వేస్తూ
నా వెన్నంటే వుండే అదృశ్య హస్తాలు
అస్తమానం ఆదరిస్తున్నా తరుణం ఇది.
ఈ జీవిత వైవిధ్య రీతులకు లోబడి
రెండు కన్నీటి బొట్లు రాలుస్తూ ...
జరిగిన యాదృచ్చిక సందర్బంలో
నా జీవితం నుండి నిష్క్రమించిన "నిష్" కళంకిత !
ఏకాంతంలో వున్న నా తనువుకి
నిర్మానుష్యమైన అలజడిలా...
ఆవరించేను అనుభూతులు
తడబడు అడుగులుగా , సుడులుగా
పిడికెడంత ఈ పిరికి గుండెకు సైతం
మసక తెరల వేకువను చీల్చి వేస్తూ
నా వెన్నంటే వుండే అదృశ్య హస్తాలు
అస్తమానం ఆదరిస్తున్నా తరుణం ఇది.
ఈ జీవిత వైవిధ్య రీతులకు లోబడి
రెండు కన్నీటి బొట్లు రాలుస్తూ ...
జరిగిన యాదృచ్చిక సందర్బంలో
నా జీవితం నుండి నిష్క్రమించిన "నిష్" కళంకిత !